(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
॥ శ్రీః ॥
12.96. అధ్యాయః 096
Mahabharata - Shanti Parva - Chapter Topics
భీష్మేణ యుధిష్ఠిరంప్రతి రాజధర్మకథనం॥ 1॥
Mahabharata - Shanti Parva - Chapter Text
భీష్మ ఉవాచ। 12-96-0x(5591)(68514)
నాధర్మేణ మహీం జేతుం లిప్సేత జగతీపతిః।
అధర్మవిజయం లబ్ధ్వా కో ను మన్యేత భూమిపః॥ 12-96-1(68515)
అధర్మయుక్తో విజయో హ్యధ్రువోఽస్వర్గ్య ఏవ చ।
పాతయత్యేవ రాజానం మహీం చ భరతర్షభ॥ 12-96-2(68516)
విశీర్ణకవచం చైవ తవాస్మీతి చ వాదినం।
కృతాంజలిం న్యస్తశస్త్రం గృహీత్వా న విహింసయేత్॥ 12-96-3(68517)
బలేన విజితో యశ్చ న తం యుధ్యేత భూమిపః।
సంవత్సరం విప్రణయేత్తస్మాజ్జాతః పునర్భవేత్॥ 12-96-4(68518)
నార్వాక్సంవత్సరాత్కన్యా ప్రష్టవ్యా విక్రమాహృతా।
ఏవమేవ ధనం సర్వం యచ్చాన్యత్సహసా హృతం॥ 12-96-5(68519)
న తు వధ్యే ధనం తిష్ఠేత్పిబేయుర్బ్రాహ్మణాః పయః।
యుంజీరన్నప్యనడుహః క్షంతవ్యం వా పునర్భవేత్॥ 12-96-6(68520)
రాజ్ఞా రాజైవ యోద్ధవ్యస్తథా ధర్మో విధీయతే।
నాన్యో రాజానమభ్యస్యేదరాజన్యః కథంచన॥ 12-96-7(68521)
అనీకయోః సంహతయోర్యదీయాద్బ్రాహ్మణోఽంతరా।
శాంతిమిచ్ఛన్నుభయతో న యోద్ధవ్యం తదా భవేత్॥ 12-96-8(68522)
మర్యాదాం శాశ్వతీం భింద్యాద్బ్రాహ్మణం యోఽభిలంఘయేత్।
అథ చేల్లంఘయేదేవ మర్యాదాం క్షత్రియబ్రువః।
అసంఖ్యేపతదూర్ధ్వం స్యాదనాదేయశ్చ సంసది॥ 12-96-9(68523)
యస్తు ధర్మవిలోపేన మర్యాదాభేదనేన చ।
తాం వృత్తిం నానువర్తేత విజిగీషుర్మహీపతిః॥ 12-96-10(68524)
ధర్మలబ్ధాద్ధి విజయాల్లాభః కోఽభ్యధికో భవేత్॥ 12-96-11(68525)
సహసా న్యాయ్యభూతాని క్షిప్రమేవ ప్రసాదయేత్।
సాంత్వేన భోగదానేన స రాజ్ఞాం పరమో నయః॥ 12-96-12(68526)
భుజ్యమానా హ్యభోగేన స్వరాష్ట్రాదభితాపితాః।
అమిత్రాన్పర్యుపాసీరన్వ్యసనౌఘప్రతీక్షిణః॥ 12-96-13(68527)
అమిత్రోపగ్రహం చాస్య తే కుర్యుః క్షిప్రమాపది।
సంతుష్టాః సర్వతో రాజన్రాజవ్యసనకాంక్షిణః॥ 12-96-14(68528)
నామిత్రో వినికర్తవ్యో నాతిచ్ఛేద్యః కథంచన।
జీవితం హ్యప్యతిచ్ఛిన్నః సంత్యజేదేకదా నరః॥ 12-96-15(68529)
అల్పేనాపి చ సంయుక్తస్తుష్యతే నాపరాధితః।
శుద్ధం జీవితమేవాపి తాదృశో బహుమన్యతే॥ 12-96-16(68530)
యస్య స్ఫీతో జనపదః సంపన్నః ప్రియరాజకః।
సంతుష్టభృత్యసచివో దృఢమూలః స పార్థివః॥ 12-96-17(68531)
ఋత్విక్పురోహితాచార్యా యే చాన్యే శ్రుతసత్తమాః।
పూజార్హాః పూజితా యస్య స వై లోకవిదుచ్యతే॥ 12-96-18(68532)
ఏతేనైవ చ వృత్తేన మహీం ప్రాప సురోత్తమః।
అన్యేఽపి చైవ విజయం విజిగీషంతి పార్థివాః॥ 12-96-19(68533)
భూమివర్జం ధనం రాజా జిత్వా రాజన్మహాహవే।
అపి చాన్నోషధీః శశ్వదాజహార ప్రతర్దనః॥ 12-96-20(68534)
అగ్రిహోత్రాగ్నిశేషం చ హవిర్భోజనమేవ చ।
ఆజహార దివోదాసస్తతో విప్రకృతోఽభవత్॥ 12-96-21(68535)
సరాజకాని రాష్ట్రాణి నాభాగో దక్షిణాం దదౌ।
అన్యత్ర శ్రోత్రియస్వాచ్చ తాపసార్థాచ్చ భారత॥ 12-96-22(68536)
ఉచ్చావచాని విత్తాని ధర్మజ్ఞానాం యుధిష్ఠిర।
ఆసన్రాజ్ఞాం పురాణానాం సర్వం తన్మమ రోచతే॥ 12-96-23(68537)
సర్వవిద్యాతిరేకేణ జయమిచ్ఛేన్మహీపతిః।
న మాయయా న దంభేన య ఇచ్ఛేద్భూతిమాత్మనః॥ ॥ 12-96-24(68538)
ఇతి శ్రీమన్మహాభారతే శాంతిపర్వణి రాజధర్మపర్వణి షణ్ణవతితమోఽధ్యాయః॥ 96॥
Mahabharata - Shanti Parva - Chapter Footnotes
12-96-4 --ణయేద్దాసోఽస్మీతి వదేతి తం శిక్షయేత్। తతః సంవత్సరాదూధ్వరా ఏవాఽబ్రువన్నపి తతో జాతో జేతుః పుత్రఏవ భవేత్।
తతశ్చ మోక్తవ్య ఇత్యర్థః॥ 12-96-5 నశ్వ సంవత్సరం కన్యాః స్ప్రష్టవ్యాః సహసాహృతాః ఇతి డ. పాఠః॥
12-96-7 అభ్యస్యేదభిముఖం శస్త్రం క్షిపేత్॥
12-96-9 క్షత్రియబ్రువః క్షత్రియాధమః॥
12-96-10 అసంఖ్యేయః క్షత్రియేషు న గణనీయః॥
12-96-14 అమిత్రోపగ్రహం తద్వైరిణామానుకూల్యం।
తే బలాద్భుజ్యమానాః॥
12-96-15 వినికర్తవ్యో నికృత్య వంచయితవ్యః॥
12-96-21 అగ్నిశేషం యజ్ఞాంగభూతం హవిః। భోజనం సిద్ధాన్నం।
ఏతన్న హర్తవ్యమిత్యర్థః। విప్రకృతో వంచితః॥
12-96-23 రాజ్ఞా సర్వం హర్తవ్యమిత్యర్థః॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.